Teamindia Pacer Arundhati Reddy Dream Come True | మిథాలీ రాజ్ స్ఫూర్తి తో || Oneindia Telugu

2021-05-21 1

Arundhati Reddy is an Indian cricketer. In August 2018, she was named in the India Women's squad for their series against the Sri Lanka Women. She made her Women's Twenty20 International cricket debut for India against Sri Lanka Women on 19 September 2018.
#ArundhatiReddy
#MithaliRaj
#Teamindia
#BCCI

తనకు క్రికెట్‌పై ఆసక్తి కలగడానికి వన్డే కెప్టెన్ మిథాలీ రాజే కారణమని భారత మహిళల పేస్ బౌలర్, హైదరాబాద్ ప్లేయర్ అరుంధతి రెడ్డి తెలిపింది. ఆటలో ఎదిగేందుకు కూడా ఆమెనే స్పూర్తని పేర్కొంది. గత మూడేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో కీలక ప్లేయర్‌గా ఎదిగిన అరుంధతి తొలిసారి వన్డే, టెస్టు జట్టులోకి ఎంపికైంది.